24/10/2026
⚠️ A Message to All Vendors, Freelancers & Employees
నేను గతంలో చేసిన తప్పులను తెలుసుకున్నాను. వాటిని అంగీకరించి, ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ నా వ్యాపారాన్ని, జీవితాన్ని మళ్లీ నిర్మించుకుంటున్నాను.
నా తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మళ్లీ కొత్త సమస్యలు సృష్టించాలని అనుకునే వారికి ఒక్కటే విజ్ఞప్తి.
నాకు సహాయం చేయకపోయినా పర్వాలేదు. కానీ నేను చేసే పనులకు అడ్డంకులు సృష్టించకండి.
మీకు ఏవైనా సమస్యలు, బకాయిలు లేదా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలతో చట్టబద్ధంగా పరిష్కరించుకుందాం.
నా సహనాన్ని బలహీనతగా భావించవద్దు. నా హక్కులను కాపాడుకోవడానికి అవసరమైతే చట్టపరంగా ముందుకు వెళ్తాను.
నేను ఎవరికీ అన్యాయం చేయాలనుకోవడం లేదు. అలాగే నాకు అన్యాయం జరగడాన్ని అంగీకరించను.
🤝 Respect My Work. Respect My Journey.
I Am Correcting My Mistakes, Not Giving Up on My Dreams.
— S. Sandeep Kumar
JusticeForAll RespectMyWork StopHarassment LegalRights BusinessEthics Vendors Freelancers Employees EntrepreneurLife NeverGiveUp NewBeginning Hyderabad Telangana